Jump to content

F

వికీపీడియా నుండి
F కర్సివ్ (కలిపి వ్రాత)

F లేదా f (ఉచ్చారణ: ఎఫ్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 6 వ అక్షరం. పలుకునపుడు "ఎఫ్" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "F"ను పెద్ద అక్షరంగాను, "f"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.[1]

ఆంగ్లం

[మార్చు]

ఆంగ్ల రచనా విధానంలో ⟨f⟩ అనేది స్వరరహిత లాబియోడెంటల్ ఫ్రికేటివ్ అయిన /f/ శబ్దాన్ని సూచించడానికి ఉపయోగించబడుతుంది. ఇది తరచుగా పదాల చివరలో రెట్టింపు అవుతుంది. అసాధారణంగా, ఇది "of" అనే సాధారణ పదం, దాని ఉత్పన్నాలలో స్వరంతో కూడిన లాబియోడెంటల్ ఫ్రికేటివ్ /v/ ను సూచిస్తుంది.

F అనేది ఆంగ్ల భాషలో (G, Y, P, B, V, K, J, X, Q, మరియు Z తర్వాత) అతి తక్కువగా ఉపయోగించే పదకొండవ అక్షరం, పదాలలో దాదాపు 2.23% ఫ్రీక్వెన్సీ ఉంటుంది.

F కి అర్థం

[మార్చు]
  • క్యాలెండర్లలో, F తరచుగా శుక్రవారం లేదా ఫిబ్రవరి నెలకు సంక్షిప్తీకరణ.
  • రసాయన శాస్త్రంలో, ఫ్లోరిన్‌కు F చిహ్నం.
  • విద్యలో, F అనేది పరీక్ష తప్పాడని చెప్పే గ్రేడ్
  • సంగీతంలో, F అనేది ఒక మ్యూజిక్ నోట్.
  • ఉష్ణోగ్రతలో, °F డిగ్రీల ఫారెన్‌హీట్.
  • తర్కంలో, F అంటే ఫాల్స్ (అబద్ధం, తప్పు), టి ఫర్ ట్రూ (నిజం, ఒప్పు) కు వ్యతిరేకంగా
  • యాసలో, F అంటే ఒక తిట్టు పదం

ఇతర వెబ్ సైట్లు

[మార్చు]
  • The dictionary definition of f at Wiktionary
  • Media related to F at Wikimedia Commons

మూలాలు

[మార్చు]
  1. "F", Oxford English Dictionary, 2nd edition (1989); "ef", "eff", "bee" (under "bee eff"), op. cit.
"https://te.wikipedia.org/w/index.php?title=F&oldid=4638576" నుండి వెలికితీశారు